మేక
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f3/Goat_with_unusual_horns.jpg/220px-Goat_with_unusual_horns.jpg)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- మేక నామవాచకము.
- వ్యుత్పత్తి
- మూలపదము.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]మేక ఇది ఒక పెంపుడు జంతువు.మాంసాహారం కోసము,కొన్నిచోట్ల పాల కోసము వీటిని పెంచుతూ ఉంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- మేకము
- సంబంధిత పదాలు
- మేకపోతు
- వ్యతిరేక పదాలు