Jump to content

మేచకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చీకటి అని అర్థము

నానార్థాలు
1. నెమిలి పురికన్ను; 2. నలుపు.
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు

అంధము, అగువు, ఆసక్తము, ఇ(ర్లు)(రులు), చీకువాలు, తమ(ము)(స్సు), తమిస్రము, తామిస్రము, తిమిరము, ధ్వాంతము, నభాకము, నభోరజస్సు, నిశాచర్మము, నీలపంకము, పాణిందమము, భూచ్ఛాయ, మబ్బు, మేచకము, మైల, రజోబలము, రజోరసము, వియద్భూతి, వృత్రము, శర్వరము, శ్యామిక.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మేచకము&oldid=863646" నుండి వెలికితీశారు