మైథునము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- /సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
- బహువచనం
క్రియ
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]స్త్రీపురుషుల శృంగార క్రీడ అని అర్థము.
- 1. గ్రామ్యధర్మము = 2. కూడిక. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదములు
- పర్యాయ పదములు: అంగసంగము, అభిగమనము, కామ కలాపం, సుఖానుభూతి, భావప్రాప్తి క్రీడ, స్త్రీ మరియు పురుషుడు స్వర్గ సుఖం ఇంద్రి యాలతో పొందడం, అభిగమము, కలయిక, కామకేళి, కూటమి, జోటిపని, నిధువనము, పరిభోగము, పైసరము, ప్రయోగము, , మగపోడిమి, మరుపని, మరుపోరు, మరుసాము, మసకము, మైథునము, యభనము, యాభము, రంతు, రతము, రతి, రతికేళి, రతిక్రీడ, సంగమనము, సంగమము, , సంపర్కము, సంప్రయోగము, సంయోగము, సంయోజనము, సంవాసము, సంవేశనము, సంవేశము, సంసర్గము, సమీచకము, సముపభోగము, సాంగత్యము,
దెంగడము, దెంగులాట, శృంగార క్రీడ
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు