మొరవ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అలుగు/ చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన కాలువ.
- పశువుల మోకాళ్లు నీరు దిగి ఉబ్బు కీళ్ల జబ్బు.శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
దొరుగండి
- సంబంధిత పదాలు
చెఱువు మొరవ పోయింది.
- వ్యతిరేక పదాలు