మొసలిడాల్వేల్పు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మన్మథుని పేరు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
మొసలిటెక్కెముజోదు, మొసలిడాల్వేల్పు, రాచిల్కదొర, వలదొరవలపుదేవర, వలపుదొర, వలపురాయడు, వలపులరాచజోదు, వలపులరాజు, వలపులరేడు, వలపులవింటివాడు, వలరాచవాడు, వలరాజు, వలరాయడు, వలఱేడు, వాలుగడాలు, విరికటారపుజోదు, విరికొంతవేల్పు, విరివింటిదంట, విరివింటిదొర, విరివింటివాడు, విరివిలుకాడు, విరివిల్తుడు, వెడవింటిజోదు, వెడవింటిబలుదంట, వెడవింటిబోయ, వెడవింటిఱేడు, వెడవింటివాడు, వెడవిలుకాడు, వెడవి(ల్తు)(లుతు)డు, సంపంగికటారివీరుడు, సిరిచూలి, సిరిపట్టి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు