Jump to content

వలఱేడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మన్మథునికున్న మరో నామము

నానార్థాలు
పర్యాయపదాలు

మొసలిటెక్కెముజోదు, మొసలిడాల్వేల్పు, రాచిల్కదొర, వలదొరవలపుదేవర, వలపుదొర, వలపురాయడు, వలపులరాచజోదు, వలపులరాజు, వలపులరేడు, వలపులవింటివాడు, వలరాచవాడు, వలరాజు, వలరాయడు, వలఱేడు, వాలుగడాలు, విరికటారపుజోదు, విరికొంతవేల్పు, విరివింటిదంట, విరివింటిదొర, విరివింటివాడు, విరివిలుకాడు, విరివిల్తుడు, వెడవింటిజోదు, వెడవింటిబలుదంట, వెడవింటిబోయ, వెడవింటిఱేడు, వెడవింటివాడు, వెడవిలుకాడు, వెడవి(ల్తు)(లుతు)డు, సంపంగికటారివీరుడు, సిరిచూలి, సిరిపట్టి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వలఱేడు&oldid=840601" నుండి వెలికితీశారు