మ్రోడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మొండి
- . స్థాణువు;
"ధూతకళంకునిఁ గుంభినొల్లకీ మ్రోడునకీవు గూర్చుటిది మోసముగాదె." భో. ౫, ఆ.
- . మొక్క.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- కొఱడు, ధ్రుమము, మొండి, మొరడు, మోటు, మోడు, మ్రొద్దు, శంకువు, స్థాణువు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "చ. అడపొడ గానరాక తెగటాఱియుఁ, గాలినయట్టి మ్రోడుకైవడి." స్వా. ౩, ఆ.
- "ఆ. దశముఖానుజుండు దనకర్ణఘోణల, మ్రోళ్ల గుమ్మరించి ముదురునెత్తు రెల్లయొడలు దడుప నెఱసంజఁ బడమటి, మిన్ను వెలిగినట్లు మేను వెలుగ." రామా. ౮, ఆ.