ఇంద్రధనుస్సు
Appearance
(యింద్రధనుస్సు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వర్షం కురుస్తున్నప్పుడు ఆకాశంలో ఏర్పడే రంగురంగుల హరి విల్లు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఇంద్రచాపము
- ఇంద్రాయుధము
- దేవాయుధము
- మువ్వన్నెవిల్లు
- రతనపువిల్లు
- వేలుపువిల్లు
- వేల్పుదొరవిల్లు
- హరివిల్లు
- కొరడు
- శక్రధనుస్సు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు