రతికెక్కు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆనందమును పొందు ............... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "రతికెక్కి నుతికెక్కె రాఁపుల నావలపులు, చతురతజె (జి)మ్మిరేఁగీ సారె నావేడుకలు." [తాళ్ల-23(29)-51]
- "పతి తారుకాణలైతే పట్టినదెల్లా నిజము, రతికెక్కెఁబనులెల్లా రావయ్యా లోనికి." [తాళ్ల-21(27)-128]