రతీమన్మధచూర్ణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రతీమన్మధచూర్ణము అంటే అవిశగింజల చూర్ణము, పిప్పళ్ళ చూర్ణము, గోధుమపిండి, మినప పిండిల మిశ్రమానికి తగినంత నెయ్యిని కలిపి తయారు చేసే చూర్ణము. దీనిని స్నానానికి ముందు ఉపయోగించవచ్చని ఆయుర్వేద వైద్యుల సలహా.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు