Jump to content

రహి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆనందము/ఆసక్తి/ తెలివి

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆ గంధర్వకుమారుఁడు, నా గజగమనయుఁ బ్రపుల్లహల్లకతల్పా, భోగంబున రహి మిగులఁగ, భోగింపం దొడంగి రాత్మఁబొంగెడికాంక్షన్‌
  • లలిత రసోపభోగదశలన్‌ రహివీడ్కొని జర్జరాకృతిన్‌, దెలతెల నై వడంకు కులదీప మపాకృతరశ్మిబంధమున్‌, గళితశిఖాప్రకాండమునుగాఁ గని తత్తపనీయకాంతియున్‌, దలరి విరాగయై సవితృధామము సేరఁ గడంగెనయ్యెడన్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రహి&oldid=840365" నుండి వెలికితీశారు