Jump to content

రాయిడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  2. రాపిడి,
  3. ఒరయిక,
  4. ఉపద్రవము,
  5. బాధ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఉపద్రవము. "ఆ. చూచిచూచి యేము రాచకొమారుని, నాడ వెఱతుమైన నాడకుండ, రాదు కృష్ణుచేతి రాయిడి యింతంత, యనఁగరాదు మాకు మనఁగరాదు." వి, పు. ౭, ఆ. "రాయిడిలేకసరాళంబులైనత్రోవల జను గృహస్థులు." L. xiv.26.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రాయిడి&oldid=842453" నుండి వెలికితీశారు