రిక్షా
Appearance
రిక్షా
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఆంగ్లపదము.
- బహువచనం లేక ఏక వచనం
రిక్షాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]|రిక్షా అంటే మానవ శక్తితో లాగబడే యంత్ర రహిత వాహనం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సైకిల్ రిక్షా.
- లాగుడు రిక్షా.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: రిం జిం హైదరాబాద్...... రిక్షావాలా జిందా బాద్..... మూడు చక్రములు గిర గిర తిరిగితే మోటరు కారు బలాదూర్..... రిం జిం......