రుక్మిణి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రుక్మిణి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రుక్మము అనగా బంగారము. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యలలొ ఒక భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. వీరి కుమారుడు ప్రద్యుమ్నుడు. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజుకి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- కృష్ణుని పట్టపుదేవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
రుక్మిణీకళ్యాణము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందములొ వస్తుంది.