రువ్వుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విసరుట.. ఉదా: రాళ్ళు రువ్వు తున్నారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

రువ్వుతూ రువ్వి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో : ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ... హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రువ్వుట&oldid=843305" నుండి వెలికితీశారు