ఱంతు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రతి/ క్రీడ/సంభోగము/ సంగమము
కలకలధ్వని.
కలయిక, కామకేళి, కురీరము, కూటమి....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

1. కలకలధ్వని. 2. సంబరము. 3. మాట. 4. గజిబిజి.

సంబంధిత పదాలు

ఱంతుకెక్కు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • దారువనవీధి శీతాంశుధరుని రంతు, శౌరిగోపాలకామినీ చౌర్యకేళి, కామరస భావములు మించికానఁబడఁగఁ, దీర్చి యిడుపులయందుఁ జిత్రించినారు
  • ఆతిథ్యముగొని హరితనచేతోగతినొలయ, రంతుసేయని విద్యద్వ్రాతంబుజూచి
"ఉ. ఱంతులు మీదుమిక్కిలిగ ఱాగతనంబు దొమ్మిచేసి." భీ. ౪, ఆ.
"మ. విని యాఱంతు దురంతశైలమథనావిర్భూతి సింధూద్ధత, ధ్వనియో కాక మహోదకప్రళయసంత్రాసంబు లోకాళిఁబై, కొని కారించెనొ యీసుదుస్సహ మహాకోలాహలోద్వృత్తికే, మి ;నిమిత్తంబని భర్తలోకభరణోన్మేషంబు వాటింపగాన్‌." వసు. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఱంతు&oldid=838325" నుండి వెలికితీశారు