లగ్నము
Appearance
లగ్నము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ వాచకము,
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
లగ్నము ఏక వచనము; లగ్నాలు; బహువచనము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శుభ కార్యాలకు, తిది, వార, నక్ష్ఝత్రాలను చూసి నిర్ణయించే మంచి సమయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో = లగ్నమెప్పుడు రా మామ అంటే, సంకు రాత్తిరి ఎల్లే దాక సుభ లగ్నము లేదన్నాడే .... ఏగేదెట్లాగ అందాక ఆగెదెట్లాగ? "