వంతెన
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏఱు,వాగుల నీరు ప్రవహించునట్లు కన్నులు వదలి,మీద నడచిపోవునట్లు కట్టిన కట్టడము. వంతెన అంటే రెండు ప్రదేశాలను కలుపుతూ కట్టేదే వంతెన./అట్టెడ/అట్టెడ/ఆనకట్ట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వంతెన లు ప్రయాణాన్ని సుగమం చేస్తాయి.
- ఇండ్లు వంతెనలు మొ. వానికి నమూనాలు తయారుచేసి నిర్మించువాడు
- రాజమహేంద్రవరమున వంతెన, ధవళేశ్వరమున ఆనకట్ట యీ నది పైన కలవు