bridge
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]Duration: 1 సెకండు. (file)
నామవాచకం, s, వారధి, వంతెన, సేతువు.
- the bridge end వారధికొన, అక్కడ బిచ్చపు వాండ్లు కూర్చుంటారని ప్రసిద్ధము.
- a bridge of boats పడవ వారధి, అనగా వారధి వలె పడవ లను వరసగా యేట్లో నిలిపి దానిమీద యేరును దాటుతారు.
- bridgeof the roof మొగటి దూలము.
- of the nose ముక్కు దూలము.
- the bridge of aviolin పీట, గుర్రము, బయిసణ, తంబుర, పీఠము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).