వచనము
Appearance
వచనము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియావిశేషణము.నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వచనములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మాట.
- ధర్మశాస్త్రములోని ప్రమాణ వాక్యము.
- ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్యము.
- వ్యాకరణములో ఏకవచనాదులు : ఏకవచనము, ద్వివచనము మరియు బహువచనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు