phrase
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మాట, పదము, వాక్యము, వచనము.
- this book has many ancientphrases యీ గ్రంథములో కొన్ని ప్రాచీన పదములు వున్నవి.
- this is a common phrase యిదిసామాన్యమైన మాట.
- this is a remarkable phrase యిది విచిత్రమైన ప్రయోగము.
- this isa vulgar phrase యిది నీచమాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).