వడ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
దేశ్యము
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదము.
- బహువచనం లేక ఏక వచనం
- వడలు = బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గారె
- మినపపప్పు,వుల్లి,మిరపకాయల వంటి సంబారువులు చేర్చి నూనెలో వేయించినది.ఆహరము పదార్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తాపము
- శ్రమము
- సెగ,వేడమి.
- సంబంధిత పదాలు
- గారె
- వ్యతిరేక పదాలు