వడిసెల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నడుమ రాయి పెట్టి తిప్పి రువ్వే త్రాటి సాధనము. ఒక బారెడు దారానికి మధ్యలో చిన్న వలలాంటిది వుంటుండి. అందులో ఒక రాయి పెట్టి రెండు దారపు కొసలను ఒకటిగా చేర్చి తలపై గిర గిర త్రిప్పి ఒక దారపు కొసను వదిలితే అందులోనున్న రాయి చాల వేగంగా చాల దూరము వరకు వెళుతుంది. ఆసాధనము పేరు వడిసెల
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వడిసెల రాయి బెట్టి వడి వడి గ కొట్టితేను నీ మిల్ట్రి బారి పొయ్ రొ నైజాము సర్కరోడ...... = ఇది ఒక పాటలోని భాగము.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]