Jump to content

వర

విక్షనరీ నుండి
వర వేసిన దిండు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
  • వరలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వర అంటే ఆవరించి ఉండేది.సాదారణంగా దిండ్లు,పరుపు లు మొదలైనవి మాసి పోకుండా వరలు వేయడం మనకు అలవాటే.ఇవి కాకబావి తవ్వి సిమెంటు తో చేసిన వృత్తాకారపు వరలు వేయడం కూడా వాడకంలోఉంది.వీటిని వరల బావులు అంటారు.

నానార్థాలు
  1. తొడుగు
సంబంధిత పదాలు
  1. దిండువర, పరుపు వర.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక వర లో రెండు కత్తులు ఇమడవు.(ఇది ఒక సామెత)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వర&oldid=972166" నుండి వెలికితీశారు