Jump to content

వళావళి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కుతూహలము / విజృంభణము. ...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

1. కుతూహలము. "ఉ. అంబురుహాక్షి నాసిక నిజాన్వయశత్రువు జంపకప్రసూ, నంబు గరంబుగెల్చుట మనంబునఁ బెట్టి తదీయపార్శ్వయు, గ్మంబున నిత్యసేవకత గ్రాలెడు నీక్షణతారకాఖ్యరో, లంబక దంపతుల్‌ పెనువళావళినెంతయు సంభ్రమించుచున్‌." ప్రభా. ౨, ఆ.

2. విజృంభణము. "విపులవైర మరాళులు సేయు నివ్వళా, వళులకు డాఁగుటో." భాను. ౩, ఆ.

"సీ. లలితాననేందుమండల పాండురచ్ఛాయ వనరుహావళి వళావళి యడంప." వసు. ౩, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వళావళి&oldid=881431" నుండి వెలికితీశారు