Jump to content

వసిగొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ/ దే. అ.క్రి .(వసి + కొను)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పూను, ఉత్సహించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ద్వి. వసిగొని హరియు దేవతలునెత్తంగ, వెసనోపిరే యక్షవినిహితతృణము." భాగ. ౬, స్కం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వసిగొను&oldid=841092" నుండి వెలికితీశారు