వాడికి సిగ్గు నరమే లేదు
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
వాడికి సిగ్గు నరమే లేదు- అంటే వాడికి సిగ్గు అనేదే లేదు, సిగ్గు వాడి నైజం కాదు ఎందుకంటే వాడికి సిగ్గు పుట్టించే నరం లేదు. ఇది ఇండోనేసియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెతకు స్వేచ్చానువాదం. (original in Indonesia - 'Dia Tidak ada urat malu')