వాడిపోవుట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
వాడిపోవు అను క్రియా పదమునకు ఇది నామవాచక రూపము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కమిలి పోవుట/ ఎండకు గాని, వేడికి గాని కమిలి పోవుటను వాడిపోవుట అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: వాడిన పూలే వికసించలే... చెర వీడిన హృదయాలు పులకించెలే....