వాడుకరి:కొండూరు రవి భూషణ్ శర్మ
స్వరూపం
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
నా పేరు కొండూరు రవి భూషణ్ శర్మ (షాన్ కొండూరు 'ShanKonduru' అని కుడా నన్ను మిత్రులు పిలుస్తారు). నేను పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసము అంతా గుంటూరు లోనే జరిగింది.
ఉద్యోగరీత్యా హైదరాబాద్ మహా నగరంలో కొండాపూర్ లో స్థిరపడ్డాను. నేను సిగ్నిటి టెక్నాలజీస్ [1] అనే ఒక బహుళ అంతర్జాతీయ సంస్థలో సాంకేతిక విభాగంలో 'సంచాలకులు' హోదాలో పని చేస్తున్నాను. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, సన్నీవేల్ అనే ఊర్లో ఉంటున్నాను.
ఈ క్రింద ఇచ్చిన ఈమెయిలుల ద్వారా నన్ను సంప్రదించవచ్చు లేక కలుసుకోవచ్చు.
నాతొ వికీలో ఏమైనా పంచుకోవాలి అనకుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కి మీ మనసులోని మాట చెప్పగలరు.