వాడుకరి:Veeven/newwords/internet
స్వరూపం
- internet = జగద్వలయం, అంతర్జాలం
- browser = విహరిణి
- web browser = వెబ్ విహరిణి
- search engine = శోధన యంత్రం, శోధనాత్రం, శోధిని, సెర్చిని
- instant message = తక్షణ సందేశం
బ్లాగులు
[<small>మార్చు</small>]- blog = బ్లాగు
- blogger = బ్లాగరి, బ్లాగకుడు
- blog post = బ్లాగు టపా
- comment = వ్యాఖ్య
- blogosphere = బ్లాగావరణం