వాడుకరి చర్చ:Veeven/newwords/internet

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

బ్లాగునకు పత్రము అనే పదము ఎలా ఉన్నది? Chavakiran 14:40, 24 April 2006 (UTC)

బ్లాగు మొత్తాన్ని పత్రము అనడంకంటే బ్లాగులో ఒక పోస్టు ని పత్రం అంటే బాగుంటుందేమో? --వీవెన్ 11:57, 25 April 2006 (UTC)