Jump to content

వాడుకరి:Veeven/newwords/software

విక్షనరీ నుండి

[These are just my thoughts. We can discuss more to agree on them.]

కోమలాంత్రము

[<small>మార్చు</small>]

ఆంగ్ల పదం software కి సమానార్థంలో కోమలాంత్రము ని వాడవచ్చు.

  • కోమల + యంత్రము (తంత్రము?) = కోమలాంత్రము.

సంబంధిత పదాలు

[<small>మార్చు</small>]
  • కోమలాంత్ర కోవిదుడు, నిపుణుడు (software expert, software engineer)
  • ముక్త (స్వేఛ్ఛా) కోమలాంత్రము (free software)
  • అముక్త కోమలాంత్రము (non-free software)
  • ఉపకరణ కోమలాంత్రము (application software)

నిర్వాహక వ్యవస్థ

[<small>మార్చు</small>]
  • Operating System = నిర్వాహక వ్యవస్థ
  • OS = నివ్య