వాడుకరి చర్చ:Veeven/newwords/software
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: Do we really need this? టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఆ మధ్య తెలుగు విశ్వవిద్యాలయము కొన్ని పదాలను సృష్టించిందని విన్నాను..మొదట మనము ఆ జాబిత పొందగలిగితే బాగుంటుందేమో (ఉదాహరణకి వాళ్లు ఇంటర్నెట్టును సంఖ్యావాహిని అని అనువదించారని విన్నాను) --వైఙాసత్య 15:16, 26 మార్చి 2006 (UTC)
Do we really need this?
[<small>మార్చు</small>]why not saafTu vEru
seems like these words saafTu vEru, iMTarneTTu are famous in villages also.
Do we have any strong point to have these terms dubbed?
Chavakiran 15:54, 28 మార్చి 2006 (UTC)
- బాగా వ్యాప్తిచెందిన పదాలకు అవసరం లేదేమో.. కానీ వీటికంటే సులభమైన, తేలిగ్గా గుర్తించగలిగే పదాలను చూడగలిగితే అవి బాగా వ్యాప్తిలోకి వస్తాయనుకుంటానండి. అంచేత కొత్త పదాలను కనిపెట్టే విషయంలో వెనకాడకూడదు. పదం బాగుంటే అదే జనాల్లోకి చొచ్చుకుపోతుంది. __చదువరి 17:07, 28 మార్చి 2006 (UTC)