వాడుకరి చర్చ:Chaduvari

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

పరీక్షా సందేశం[<small>మార్చు</small>]

ఇది నేనే రాసుకున్న పరీక్షా సందేశం. చదువరి

కృతజ్ఞతలు[<small>మార్చు</small>]

థ్యాంక్సండీ! నేను రెండు వారాల తర్వాత ఈ ఉదయమే వచ్చాను. విక్షనరీ చూశాను. ఇక్కడ కృషి చేయాలనే ఉత్సాహం కలుగుతోంది. మరుగైపోతున్న పదాలక్రింద అరటి అత్తం(bunch of bananas), అమ్మకచెల్ల, ఇంకా వ్యవసాయ సంబంధమైన మాటలు (వలపట-దాపట, అఱక, లేవ, ఏతం, గొఱ్ఱు, గుంటక, మొ|| వ్రాయవచ్చనుకుంటాను.) లేక ఇంకా పాత మాటలు కావాలా? త్రివిక్రమ్ 07:29, 10 April 2006 (UTC)

ఔనౌను త్రివిక్రం! సరిగ్గా అలాంటి పదాలేనండీ మనక్కావలసింది. అలాగే, మన పేజీ మూస ఎలా ఉండాలో తేల్చాలండి. దాన్నోచూపు చూడండి. __చదువరి 07:56, 10 April 2006 (UTC)

మూస గురించి మీమాంస[<small>మార్చు</small>]

చదువరీ, మూస గురించి ఒక నిర్థారణకు వస్తే ఇక ముందు ముందు మార్చే అవసరం ఉండదు. ప్రస్తుతానికి దేనిని అనుసరించమంటారు? ధన్యవాదములు -- శ్రీనివాస 14:35, 30 June 2006 (UTC)

నా ఓటు Wiktionary:ప్రతిపాదిత మూస కేనండీ! కాకపోతే దీనికి ఇంకా ఏమైనా మార్పులు అవ్సరమైతే ఇప్పుడే చేసేద్దాం. ఓ తేదీ అనుకుందాం.. జూలై 8. అప్పటికల్లా ఈ మూసలో మార్పులు చేర్పులు చేసేసుకుని సిద్ధమవ్వాలి. ఇక ఆపైన మాటలను గుప్పించడమే! ఏమంటారు? __చదువరి 11:38, 4 July 2006 (UTC)

చదువరిగారు మీ అభినందనకు ధన్యవాదాలు. నానార్ధాలు/నానార్థాలు విషయంలో నానార్ధాలు సరి అని నాకు అనిపిస్తుంది.పదప్రయోగాలు విభాగంలో ఉపవిభాగాలు అవసరం లేదని నాకు అనిపిస్తుంది.అలాగే నేను చేస్తున్న పనిలో పొరపాట్లు ఉంటే సూచించండీ.-సుజాత

అనువాద పదకోశము[<small>మార్చు</small>]

చదువరి గారు సారీ పొరపాటు జరిగింది గమనించనే లేదు.అక్షరాలని పదాలుగ సరిదిద్దాను.సుజాత

కొత్త పేజీ[<small>మార్చు</small>]

చదువరి గారూ విక్షనరీకి అమ్మ ప్రామాణిక మూస కనుక కొన్ని పదాలలు ఇంకా పాత మూసలో ఉన్నవి కనుక ఆపేజీలలో పని చేసే సభ్యుల సమయం శ్రమ వృధ ఔతుందని,పాత మూస ఉన్న పదాలను కొత్త మూసకు మార్చాను.సభ్యుల పని సులువు చేయడానికి అలా చేసాను.ఇక కొత్త పదాలకు పేజీ తయారు చేసేటప్పుడు మీరు సూచించినట్లు కొన్ని అర్ధాలైన వ్రాస్తాను.అన్ని అక్షరాలకు పదాలను ఆరంభిస్తే వివిధ రకాలపదాలు లభిస్థాయని అ నుచి ఔ వరకు కొన్ని పదాలతో పేజీలను సృస్టించాను. T.sujatha

  • అభినందనలకు ధన్యవాదాలు చదువరిగారు.

T.sujatha 05:57, 28 ఆగష్టు 2007 (UTC)