వాడుకరి చర్చ:Mpradeep

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

నిర్వాహక సభ్యత్వానికి[<small>మార్చు</small>]

ప్రదీప్ గారూ నా నిర్వాహక సభ్యత్వానికి అభ్యర్ధనకు మద్దతిచ్చినందుకు థాంక్స్. T.sujatha 15:52, 4 జూలై 2007 (UTC)

హిందీ - తెలుగు[<small>మార్చు</small>]

హిందీ - తెలుగు నిఘంటువును కూడా చేర్చడానికి ప్రయత్నించండి. --అన్వేషి 11:49, 6 సెప్టెంబర్ 2007 (UTC)


హిందీ నుండి తెలుగు నిఘంటువు గురించి అన్వేషించాను గాని ప్రయత్నము సిద్ధించలేదు. ఇక్కడ ఉన్నది, కాని ఐదు వందల పదాలకు మించి లేదు. ఇక్కడ PDF File ఉంది. కాని ఇందులోని పదాలను చేర్చవచ్చా? చేర్చవచ్చు అనుకున్నా అది BOT తో అయ్యే పని కాదు. మీరు ఏమంటారు? --అన్వేషి 11:43, 12 సెప్టెంబర్ 2007 (UTC)

భాగీరద ప్రయత్నము[<small>మార్చు</small>]

మీ భాగీరద ప్రయత్నము అమోఘము.అన్వేషి గారు చెప్పినట్లు హిందీ-తెలుగు కానీ తెలుగు -హిందీ కానీ ఎదైనా ఉపయోగమే ప్రయత్నించండి.

  • T.sujatha 13:45, 6 సెప్టెంబర్ 2007 (UTC)
  • అబినందనలకు థాంక్స్ ప్రదీప్ గారూ.T.sujatha 09:07, 12 సెప్టెంబర్ 2007 (UTC)

30 వేలు[<small>మార్చు</small>]

నేను పొద్దులో రాసినదాన్ని అది ప్రచురించేలోపలే అవుట్ డేట్ చేసి విక్షనరీని 30వేలకు చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతాభివందనాలు. ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయి? అన్ని చేర్చేసరికి విక్షనరీ ఎన్ని పదాలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు? విక్షనరీలో సౌలభ్యము కొరకు మీరు నిర్వహకహోదాకై దరఖాస్తు చెయ్యాలని నా విజ్ఞప్తి --వైఙాసత్య 18:36, 12 సెప్టెంబర్ 2007 (UTC)

ఇవాల్టితో పూర్తవుతుంది 32వేలకు దగ్గరగా చేరుకోవచ్చు. ఇంకో 400-500 పదాలు మిగిలి ఉన్నాయి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:45, 12 సెప్టెంబర్ 2007 (UTC)

అభినందనలు[<small>మార్చు</small>]

ప్రదీప్ గారూ, విక్షనరీని పరుగులెత్తిస్తున్నందుకు అభినందనలు! __చదువరి 04:56, 13 సెప్టెంబర్ 2007 (UTC)