Jump to content

వాడుకరి చర్చ:Veeven/words/woman

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి

స్త్రీ కి ఇంకా చాలా పదాలు ఉన్నాయి. నేను సేకరించినవి : అతివ,అబల,అంగన,ఇంతి,ఉవిద,ఎలనాగ,కలికి,కాంత,కొమ్మ,గొంతి,చెలువ,చేడియ,తరుణి,తెరవ,తొయ్యలి,నవల,నాతి,నారి,నెలత,నెలతుక,పడతి,పడచు,పొలతి,పొలతిక,ప్రోయాలు,భామ,భామిని,మడతి,మగువ,మహిళా,ముదిత,ముద్దియ,మెలతుక,యోష,యోషిత,యోషిత్తు,రమణి,రామ,లలన,వనిత,విరిబోణి,అలరుబోణి,చిగురుబోణి,పురంధ్రి,ప్రమద,కాశిని,సాని,ఉగ్మలి.......

వాడుకరి:Veeven/words/woman గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి