Jump to content
వాడుకరి:Veeven/words/woman
- స్త్రీ = అతివ, అబల, ఆడది, ఇంతి, ఎలనాగ, అంగన, కలికి, కొమ్మ, కాంత, చెలువ, తరుణి, నాతి, నారి, నెలతి, పడతి, భామ, భామిని, మగువ, మహిళ, ముదిత, రమణి, లలన, లలామ, వనిత, రామ, పడుచు, పొలతి, సబల, సుదతి
- ముద్దుగుమ్మ = వగలాడి, వన్నెలాడి, నెరజాణ
- సొగసు = సోయగం
- అలంకరణ = ముస్తాబు, సోకు, సింగారం