రామ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- రామ నామవాచకం
- వ్యుత్పత్తి
గీత కళాదుల నేర్పి రమించునది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రామునికి సంబంధిన సంస్కృత మూలము.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రామకథ
- రామకోటి
- రామకృష్ణులు
- రామచిలుక
- రామపట్టాభిషేకము
- రామాఫలం
- రామాయణము
- రామాలయము
- రామావతారము
- రాముడు
- రామేశ్వరం
- వ్యతిరేక పదాలు