వామి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పోగు, కుప్ప గడ్డివామి కుప్పగా వేసిన గడ్డిని మాత్రమే వామి అంటారు. మిగతా వస్తువుల కుప్పను వామి అనరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: గడ్డి వామి వద్ద కుక్క కాపలా.... అది గడ్డిని తినదు..... తెనే ఆవును తిననీయదు.......