stack
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- a stack of straw కసువువామి.
- a stack of firewood కట్టెలరాశి.
- a stack of branches కొమ్ములపోగు, కొమ్మలరాశి.
- a stack of houses గుంపుగా వుండే యిండ్లు.
క్రియ, విశేషణం, కుప్పవేసుట, వామివేసుట.
- their arms were stacked i.e.
- piled వాండ్ల ఆయుధములను పోగువేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).