వింజామర
Appearance
వింజామర
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వింజామరము/తెల్లని/ తెల్లని చామరము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- వింజామర, వింజామరము=శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
- ప్రభువు సింహాసనం విూద కూర్చున్నప్పుడు మక్షికాదులు రాకుండానూ, గాలి తగిలేవిధంగానూ విసనకర్ర వలె ఉపయోగపడే తెల్లని చామరం. దేవాలయ గర్భగుడులలోనూ ఇది ఉంటుంది. ఉపచారాలలో ఒకటిగా విగ్రహరూపంలోని దేవుడికి/ దేవతకు వింజామరతో సేవ చేస్తారు. = పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చామరము /చమరపుచ్ఛము, చమరము, చామరము, జల్లి, జల్లెడ, తెల్లసవరము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- భార్య వింజామరిడ నొప్పు పాండ్యు గనియె
- రమణశ్రీదేవి వింజామరంబు వీవ