జల్లి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  2. అబద్దము అని మరొక అర్థమున్నది./ బొంకు
  3. జంపు, జగజంపు, జల్లి, జలారు, ఝల్లరి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వాడు చెప్పేవన్నీ జల్లి మాటలే [అబద్దాలు]
  2. . చామరము; ="సీ. పడగలు ముత్యాలగొడుగులు జల్లులు నాలవట్టములు సొంపారిమెఱయ." అచ్చ. యు, కాం.
  3. కొప్పువల; ="గీ. భాగవతులార భాగ్యసంపన్నులార, యింత యొప్పునె యుడులోక మెట్టయెదుర, గగనలక్ష్మీలతాతన్వి కబరిమీఁద, సంతరించిన ముత్యాలజల్లివోలె." కాశీ. ౪, ఆ.
  4. అసత్యము. ="ద్వి. చాలుఁజాలును వట్టి జగజల్లిమాట." రా. అ, కాం.
  5. పలుచన, ఎడఎడముగా నుండుట. [నెల్లూరు; వరంగల్లు; గుంటూరు] = జల్లికంకి, నక్కది జల్లితోక.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జల్లి&oldid=883085" నుండి వెలికితీశారు