Jump to content

విక్షనరీ:ఇసుకపెట్టె/Srinivasa

విక్షనరీ నుండి

ఆంగ్లములో నుండి తెలుగులోకి అనువదించవలసినప్పుడు తరచూ ఉపయోగపడే పదాలు

[<small>మార్చు</small>]
  1. search: అన్వేషిణి, శోదిని
  2. index/mainpage: ముఖ్య పుట, మొదటి పేజీ
  3. profile: సరళి
  4. welcome: సుస్వాగతం
  5. products: ఉత్పత్తులు
  6. contact: సంప్రతించండి
  7. word: పదము
  8. results: ఫలితాలు
  9. details: వివరములు
  10. tip: సలహా, చిట్కా
  11. sponsor: సమర్పణ
  12. category: విభాగం
  13. description: వివరణ
  14. try: ప్రయత్నం
  15. content: వివరం
  16. previous: పూర్వము, వెనుకకు
  17. next: తదుపరి, ముందుకు, తరువాత
  18. request: విన్నపము
  19. add: జతపరచు
  20. submit: సమర్పణ
  21. warning: హెచ్చరిక
  22. similar: పోలిక
  23. go: పద, వెళ్ళు
  24. preferences: నా ఇష్టాలు