విక్షనరీ:కోరిన పదాలు

విక్షనరీ నుండి

గుజ్జారి

 1. దంచుడు
 2. పంచభూతాలు
 3. సినీవాలి

ఇంగ్లీషు[<small>మార్చు</small>]

 1. Spoiler = ("ఉత్సాహ భంగం" ఎలా ఉంది? "రస భంగం" లాగా!),చెడగొట్టునది
 2. Dictionary = నిఘంటువు,పదకోశము
 3. Default =అసంకల్పితం,అప్రయత్నం
 4. oligarchy = (ముఠాస్వామ్యం?)
 5. renaissance = సాంస్కృతిక పునరుజ్జీవనం
 6. typical = ఆనవాలుగా వుండె, చిహ్నంగా వుండె,సాధారణమైన
 7. lateral =తరువాతి
 8. Maverick= స్వతంత్రుడు
 9. Tycoon=దిగ్గజము
 10. replica = నఖలు, నమూనా, ప్రతిరూపము, నకలు
 11. wide-body = వెడల్పయిన శరీరం