పంచభూతాలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఈ మాట నిత్య బహువచనం.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]సృష్టి లోని ప్రతి వస్తువూ ఐదు మౌలికమైన పదార్థాలతో చేయబడి ఉంటుందని భావించి, ఆ ఐదింటిని పంచభూతములు అని అన్నారు. దేహం కూడా ఈ పంభూతాలతోనే చెయ్యబడింది అని అంటూ, పాంచభౌతిక మిదం శరీరం అని హైందవం చెబుతుంది. పంచభూతాలు ఇవి:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సాగరసంగమం తెలుగు సినిమాలో హిందూ దేవుడైన శివుణ్ణి పూజిస్తూ పాడే పాటలో ఇలా ఉంటుంది.. "పంచభూతములు నీ ముఖ పంచకమై, చతుర్వేదములు ప్రాకారములై.."