Jump to content

విక్షనరీ:నేటి పదం/2012 ఆగస్ట్ 14

విక్షనరీ నుండి
గారడి చేస్తున్న సాయిబు.

గారడి     నామవాచకం


గారడి అంటే అసాద్యమైన పనిని సుసాద్యము చేస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లూ చూపే వినోదాన్ని కలిగించే విద్యాప్రదర్శన.