విక్షనరీ:నేటి పదం/2012 జూలై 10

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
కిటికి

కిటికి     నామవాచకము


కిటికి గృహంలో నుండి బయట ప్రపంచాన్ని చూడడానికి గృహనిర్మాణంలో చేసే ఏర్పాటు. దీనికి గవాక్షం అనే మరో పేరు ఉంది.