Jump to content

విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 31

విక్షనరీ నుండి
రుద్రాక్షలతో చేసిన మాల

రుద్రాక్ష     నామవాచకం


రుద్రాక్ష అంటే రుద్రుని అక్షము అని అర్ధము. రుద్రుని అక్షము నుండి రాలిన కన్నీటి బిందువులు ౠద్రాక్షలుగా మారాయని హిందువుల విశ్వాసం.