విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 5

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
భోగి మంటకు ముళ్ళను సేకరిస్తున్న దృశ్యం.

భోగి     నామవాచకం


భోగి అనేది సంక్రాంతికి ముందు వచ్చే పండుగ. సుఖంగా జీవించే వాడిని కూడా భోగి అంటారు.