విక్షనరీ:నేటి పదం/2013 ఫిబ్రవరి 23

విక్షనరీ నుండి
మోదుగ ఆకు విస్తరి.

విస్తరి     నామవాచకం


భారతదేశస్తులు భోజనము చేయడానికి ఉపయోగించు వస్తువు. వీటిని పచ్చి మరియు ఎండు ఆకులను కలిపి కుట్టి తయారు చేస్తారు.